ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రధాని మోదీ హైదరాబాద్​ పర్యటన వాయిదా - ఏపీ తాజా వార్తలు

PM Modi Hyderabad Tour Postponed: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన వాయిదా పడింది. త్వరలోనే ప్రధాని పర్యటన షెడ్యూల్‌ను తెలియజేస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

pm
pm

By

Published : Jan 11, 2023, 12:12 PM IST

PM Modi Hyderabad Tour Postponed: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ప్రధాని కార్యాలయం సమాచారం ఇచ్చింది. ఈ నెల 19న సికింద్రాబాద్‌లో వందేభారత్‌ రైలును మోదీ ప్రారంభించాల్సి ఉంది. త్వరలోనే ప్రధాని పర్యటన షెడ్యూల్‌ను తెలియ జేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details