ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారు' - sc sub plan news in andhrapradesh

ఎస్సీ సబ్ ప్లాన్ కు కేటాయించిన నిధులను వైకాపా ప్రభుత్వం వేరే పథకాలపై ఖర్చు చేస్తూ ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు.

pithala sujatha fired on ycrcp govt about reservers of sc sub plane converted into other welfare schemes
pithala sujatha fired on ycrcp govt about reservers of sc sub plane converted into other welfare schemes

By

Published : Jul 26, 2020, 8:08 AM IST

వైకాపా ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లీస్తున్నారని ఆరోపించారు. గత సంతవత్సరం వైకాపా ప్రభుత్వం...ఎస్సీ సబ్​ ప్లాన్ కింద 15 వేల కోట్లు కేటాయించగా...అందులో కేవలం 4వేల700 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. సబ్ ప్లాన్ నిధులను పింఛను, అమ్మఒడి, రైతు భరోసా వంటి పథకాలకు దారి మళ్లించటం సరికాదన్నారు. అంబేడ్కర్ స్మృతి వనం మార్పుతో దళితుల మధ్య సీఎం జగన్ చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details