ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ హక్కు రాష్ట్రాలదేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. తెదేపా మొదట్నుంచీ ఎస్సీ వర్గీకరణ జరగాలని, తద్వారా మిగిలిన 59 కులాలకు న్యాయం జరుగుతుందని చెబుతోందన్నారు. రిజర్వేషన్లు సక్రమంగా అందడం వల్ల 2000 - 2004 మధ్య 25వేల ఉద్యోగాలు దళితులకు దక్కాయని గుర్తుచేశారు.
'ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీం తీర్పుని స్వాగతిస్తున్నాం' - ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై వార్తలు
ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల వర్గీకరణ హక్కు రాష్ట్రాలదేనని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. తెదేపా మొదట్నుంచీ ఎస్సీ వర్గీకరణ జరగాలని కోరుకుంటోందన్నారు.
పిల్లి మాణిక్యరావు