ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Durga temple: ఇంద్రకీలాద్రిపై నిత్య ఆర్జిత సేవలు.. పరిమితంగా భక్తులకు అనుమతి! - vijayawada durga temple latest news

కరోనా కారణంగా పరిమిత సంఖ్యలో దుర్గామల్లేశ్వర స్వామివార్ల (vijayawada temple)ఆర్జిత సేవలకు భక్తులకు(pilgrims) అనుమతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 40శాతం మంది భక్తులు అమ్మవారి సేవల్లో పాల్గొనేందుకు అనుమతిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు(paila somi naidu) తెలిపారు.

vijayawada durga temple
విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం

By

Published : Jul 6, 2021, 6:00 PM IST

విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పరిధిలో... బుధవారం నుంచి అన్ని రకాల నిత్య ఆర్జిత సేవలకు 40 శాతం పరిమితితో భక్తులను అనుమతిస్తున్నట్లు పాలకమండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు.

దేవాదాయశాఖ ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యక్ష సేవలు బుక్ చేసుకునే అవకాశం లేనందున, దేవస్థాన ఆర్జిత సేవాకౌంటర్ నందు భక్తులు టిక్కెట్లు పొందాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details