తనపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర మెసెజ్లు పెడుతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ముఖాన్ని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన పోటోలు పెడుతున్నారని విజయవాడ సీపీకి తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ విధమైన చర్యలుకు పాల్పడుతున్నారని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వంశీ కోరారు.
ఫేస్బుక్లో వల్లభనేనిపై అసభ్యకర పోస్టులు.. పోలీసులకు ఫిర్యాదు - cyber security issue of vallabaneni vamsi
సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని.. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు.
ఫేస్బుక్లో వల్లభనేనిపై అసభ్యకర పోస్టులు...