కృష్ణా జిల్లా తీరప్రాంతాల్లో... ఫొని తుపాను ప్రభావం పెరుగుతోంది. మంగినపూడి, పెదపట్నం బీచ్ అలల తాకిడి పెరిగింది. సుమారు 15 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. రెవెన్యూ అధికారులు బీచ్ లోనికి ఎవరినీ అనుమతించటం లేదు. యాత్రికులు స్నానాలు చేసేందుకు సముద్రంలోకి వెళ్తుండగా అడ్డుకున్నారు. పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి అందరినీ అక్కడి నుంచి పంపివేశారు.
ఫొని ప్రభావంతో తీరంలో ఎగసిపడుతున్న అలలు - pedapatnam
ఫొని తుపాను ప్రభావంతో మంగినపూడి , పెదపట్నం బీచ్ వద్ద అలల ఉద్ధృతి పెరిగింది. సుమారు 15 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసి పడుతున్నాయి.
ఫొని ప్రభావం