ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓఎన్​జీసీ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన కేంద్రమంత్రి - central minister dharmendrapradhan started ongc gathering station news latest

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారి పాలెం దగ్గర ఉన్న ఓఎన్​జీసీ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సందర్శించారు. కొత్తగా నెలకొల్పిన గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్​ను ప్రారంభించారు.

petroleum minister visit nagayalanka ongc site

By

Published : Nov 8, 2019, 9:56 PM IST

ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి

కృష్ణాజిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారి పాలెం దగ్గర ఓఎన్​జీసీ ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి కేంద్రంలో గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్​ను ప్రారంభించిన అనంతరం ప్లాంట్ పరిసరాలను కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్​ పరిశీలించారు. గ్రూప్ గ్యాదరింగ్ స్టేషన్ వివరాలను ఉన్నతాధికారులు కేంద్రమంత్రికి వివరించారు. అక్కడనుంచి గ్యాస్​ను పైపుల ద్వారా ఇంటింటికీ సరఫరా చేయనున్నారు. గ్యాస్ ఉత్పత్తి చేసే ఆవరణలో కేంద్రమంత్రి మొక్కలు నాటారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details