కృష్ణా జిల్లా అవనిగడ్డ తహసీల్దారుకు... తెదేపా నేతలు స్పందన కార్యక్రమంలో అర్జీ పెట్టారు. వైకాపా ప్రభుత్వ పాలన తీరుపై ఫిర్యాదు చేశారు. ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతోందని.. ఇసుక, మద్యం కుంభకోణాలపై దర్యాప్తు చేయించాలని ఉన్నతాధికారులకు తెదేపా నేతలు దరఖాస్తు చేశారు.
స్పందనలో తెదేపా నేతల అర్జీ.. వైకాపా పాలనపై ఫిర్యాదు - avanigadda latest news
వైకాపా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా స్పందనలో తెదేపా నేతలు అర్జీ పెట్టారు. ఇసుక, మద్యం కుంభకోణాలపై విచారణ జరిపించాలని కోరారు.
వైకాపా పాలనకు వ్యతిరేకంగా స్పందనలో అర్జీ