కృష్ణా జిల్లా బూరుగుగూడెంలో ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతివేగమే ఘటనకు కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు ప్రమాదం ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆటో.. ఒకరికి తీవ్ర గాయాలు - అతివేగంతో రోడ్డు ప్రమాదం
ద్విచక్రవాహనాన్ని ఆటో అతివేగంగా ఢీకొట్టింది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఆటో