కృష్ణాజిల్లా నందిగామ పట్టణం రైతుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని అంబులెన్స్ వాహనం ఢీకొట్టింది. గర్భిణీని అత్యవసర వైద్యం నిమిత్తం ఆంబులెన్స్‌లో విజయవాడకు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
అంబులెన్స్ ఢీకొని వ్యక్తి దుర్మరణం - నందిగామ వార్తలు
కృష్ణాజిల్లా నందిగామ పట్టణం రైతు పేట వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని అంబులెన్స్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
అంబులెన్స్ ఢీకొని వ్యక్తి దుర్మరణం