కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్‌బాబు, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న పేర్ని నాని - perni nani
కృష్ణా జిల్లా మోపిదేవిలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మంత్రి పేర్ని నాని దర్శించుకున్నారు.
మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న పేర్ని నాని
ఇదీ చదవండి...అమానుషం: చిన్నారిపై అత్యాచారం.. తల నరికివేత