కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం మేకవానిపాలెం, రుద్రవరం గ్రామాల్లో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను మంత్రి పేర్ని నాని పరిశీలించారు. రెవెన్యూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15న అర్హులందరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఆయన చెప్పారు.
ఇళ్ల స్థలాలను పరిశీలించిన మంత్రి పేర్ని నాని - కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలంలో పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను మంత్రి పేర్ని నాని పరిశీలించారు.
ఇళ్ల స్థలాలను పరిశీలించిన మంత్రి పేర్ని నాని