కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు జెడ్పీ హైస్కూల్లో శాశ్వత వ్యాక్సిషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కింద వచ్చే ఈ వ్యాక్సిన్ సెంటర్కు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ..వచ్చి కొవాగ్జిన్ రెండవ డోసు వేయించుకుంటున్నారు. ఇంకా ఎవరైనా సెకండ్ డోస్ వేయించుకోవాల్సి ఉన్న వారు రావాలని డాక్టర్ సుందర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు ఎంపీడీవో కొడాలి అనురాధ, ఎమ్మార్వో సతీష్, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కంకిపాడులో శాశ్వత వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు - కృష్ణాజిల్లా వార్తాలు
పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో శాశ్వత వ్యాక్సినేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కొడాలి అనురాధ, ఎమ్మార్వో సతీష్, వైద్యా ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
![కంకిపాడులో శాశ్వత వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ప్రజలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11817580-234-11817580-1621419252477.jpg)
వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద ప్రజలు