ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోపిదేవిలో రెేషన్ కోసం ప్రజల పడిగాపులు - మోపిదేవి వార్తలు

ఇపోస్ మిషన్ సాంకేతికలోపంతో కృష్ణా జిల్లా మోపిదేవిలో ప్రజలు రేషన్ దుకాణం వద్ద ప్రజలు బారులు తీరారు. క్యూలైన్లలో వేచి చూడలేక వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.

ration shop at mopidevi
మోపిదేవిలో రెేషన్ కోసం ప్రజల పడిగాపులు

By

Published : Oct 22, 2020, 10:22 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవిలో రేషన్ దుకాణం వద్దున్న ఈపోస్ మిషన్ సాంకేతికలోపం తలెత్తింది. కార్డుదారులు గంటల తరబడి క్యూలో నిలబడే పరిస్థితి తలెత్తింది. గతంలో రేషన్ సరకుల కోసం ఒక్క వేలిముద్ర మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు రెండు వేలిముద్రల విధానం రావడంతో..వేలిముద్రలు సరిగా రావడంలేదు. చేసేదేమిలేక ప్రజలు వెనక్కితిరిగి వెళ్లిపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details