కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీ పరిధిలో మురుగు నీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుద్ధ్య పనుల నిమిత్తం ప్రతీ నెల అధికారులు రూ.15 లక్షలు ఖర్చు చేస్తున్నా మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీని వల్ల ఇళ్ల మధ్య దోమలు వృద్ధి అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
అధికారులు పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించరూ..! - state wise sanitation problems in ap
కృష్ణా జిల్లా నందిగామలో మురుగునీటితో స్థానికులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇళ్ల మధ్య నీరు నిల్వ ఉండడం వల్ల దోమలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించరూ..!