కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద గల రాష్ట్ర సరిహద్దును ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు తనిఖీ చేశారు. ఎస్పీ రవీంద్రనాథ్తో కలిసి లాక్డౌన్ పరిస్థితిని సమీక్షించారు. వాహనాల తనిఖీ, పోలీసుల విధి నిర్వహణపై పలు సూచనలు చేశారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దు వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించి కరోనా నియంత్రణకు కృషి చేయాలన్నారు.
లాక్డౌన్కు ప్రజలు సహకరించాలి : ఏలూరు రేంజ్ డీఐజీ - లాక్డౌన్కు ప్రజలు సహకరించాలి
లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు కోరారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద గల రాష్ట్ర సరిహద్దును తనిఖీ చేసిన ఆయన...పోలీసులకు తగు సూచనలు చేశారు.
![లాక్డౌన్కు ప్రజలు సహకరించాలి : ఏలూరు రేంజ్ డీఐజీ లాక్డౌన్కు ప్రజలు సహకరించాలి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6731855-891-6731855-1586483850628.jpg)
లాక్డౌన్కు ప్రజలు సహకరించాలి