కృష్ణా జిల్లా సీతనపల్లి పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఆసుపత్రిలో ఎటువంటి కొవిడ్ నిబంధనలు పాటించకపోవటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భౌతిక దూరం, శానిటైజర్ వంటి ఏర్పాటు చేయలేదని ఆరోపించారు.
కొవిడ్ వ్యాక్సిన్ కోసం బారులు.. పట్టవా నిబంధనలు? - covid terms not found in Seethanapalli PHC
కృష్ణా జిల్లా కైకలూరు మండలం సీతనపల్లి పీహెచ్సీలో కొవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రజలు బారులు తీరారు. అక్కడ.. ఎటువంటి కొవిడ్ నిబంధనలు పాటించకపోవటంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
![కొవిడ్ వ్యాక్సిన్ కోసం బారులు.. పట్టవా నిబంధనలు? for the covid vaccine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11492272-596-11492272-1619054443025.jpg)
కొవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రజలు