పెనుగంచిప్రోలులో తాడిచెట్టుపై పిడుగుపాటు
పెనుగంచిప్రోలులో భారీ వర్షం.. తాటిచెట్టుపై పిడుగు - penugranchiprolu
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో ఈదురాగాలులతో కూడిన భారీ వర్షం పడింది. జడ్పీ హైస్కూల్ సమీపంలో తాటిచెట్టుపై పిడుగు పడటంతో చెట్టు సగభాగం, కింద ఉన్న చెత్త పూర్తిగా దగ్ధమయ్యాయి.
![పెనుగంచిప్రోలులో భారీ వర్షం.. తాటిచెట్టుపై పిడుగు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-3087275-thumbnail-3x2-thunder.jpg)
పెనుగంచిప్రోలులో తాడిచెట్టుపై పిడుగుపాటు