కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ల ఉత్సవంలో భాగంగా గ్రామదేవతల ఆచార కార్యక్రమం నిర్వహించారు. ఆలయంలోని అంకమ్మ తల్లికి బోనం చేసి నివేదించారు. ఉత్సవం కార్యక్రమంలో భాగస్వాములైన వంశీయులు కలిసి ఆలయంలో నిర్వహించిన అంకసేవ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి, సర్పంచ్ వేల్పుల పద్మకుమారి పలువురు నాయకులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీ తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లు - Sri Tirupatamma tirunallu
పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ పెద్ద తిరునాళ్లు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా గ్రామదేవతలకు ఆలయాధికారులు ఆచార కార్యక్రమం చేశారు. అనంతరం అంకమ్మతల్లికి బోనం చేసి నివేదించారు.
వైభవంగా శ్రీ తిరుపతమ్మ పెద్ద తిరునాళ్ళు
ఇవీ చదవండి
నేసిపెట్టు... ఆదాయం పట్టు..!
Last Updated : Feb 28, 2021, 10:42 PM IST