ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి పింఛన్​ వారోత్సవాలు - రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్​ వారోత్సవాలు

నేటి నుంచి పింఛన్ వారోత్సవాలు ప్రారంభిస్తున్నట్లు విజయవాడ కార్మికశాఖ జాయింట్​ కమిషనర్​ ఆఫ్​ లేబర్​ అధికారి తెలిపారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.

నేటి నుంచి పెన్షన్​ వారోత్సవాలు
నేటి నుంచి పెన్షన్​ వారోత్సవాలు

By

Published : Nov 30, 2019, 12:59 AM IST

నేటి నుంచి పెన్షన్​ వారోత్సవాలు

పెన్షన్​ వారోత్సవాలను శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు విజయవాడ కార్మికశాఖ జాయింట్​ కమిషనర్​ ఆఫ్​ లేబర్​ రామారావు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులు, చిన్న చిన్న వ్యాపారుల మలి వయస్సులో ఉన్నవారికి ప్రధానమంత్రి సమ్​ యోగి మాన్​ధన్​ పథకాన్ని ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.5 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని... వారందరికీ పింఛన్ అందేలా కృషి చేయాలని కార్మిక శాఖ నిర్ణయించిందన్నారు. ఇందుకోసం నిర్వహిస్తున్న పెన్షన్​ వారోత్సవాలను అందరూ విజయవంతం చేయాలని కోరారు. వారోత్సవాలకు సంబంధించి బ్రోచ​ర్​ను అధికారులు శుక్రవారం విడుదల చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details