అసభ్యంగా ప్రవర్తించాడని పెడన మున్సిపల్ కమిషనర్‌పై సిబ్బంది దాడి - pedana latest news

pedana-municipal-commissioner-was-attacked-by-sanitation-workers
09:26 December 28
పెడన మున్సిపల్ కమిషనర్‌పై లైంగిక ఆరోపణలు
అసభ్యంగా ప్రవర్తించాడని పెడన మున్సిపల్ కమిషనర్‌పై కార్మికుల దాడి
కార్మికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ కృష్ణా జిల్లా పెడన మున్సిపల్ కమిషనర్ అంజయ్యపై సిబ్బంది దాడికి దిగారు. సోమవారం అతను ఉదయపు నడకకు వెళ్తుండగా పారిశుద్ధ్య కార్మికులు దాడి చేశారు. అనంతరం విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. అంజయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్‌పై పోలీసుస్టేషన్‌లో కార్మికులు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి
Last Updated : Dec 28, 2020, 12:02 PM IST