ఫిట్నెస్పై యువత ఆసక్తి పెంచుకోవాలని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన జుంబా డే ఈవెంట్ కార్యక్రమానికి... సినీ నటుడు సంపూర్ణేష్ బాబుతో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తేజాస్ ఎలైట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో.. యువతను ఉత్సాహపరిచేందుకు సంపూర్ణేష్ బాబు కలసి జుంబా డాన్స్ చేశారు. మరిన్ని హెల్త్ ఫిట్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రజలకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
MLA Zumba Dance: ఎమ్మెల్యే జుంబా డాన్స్... కేరింతలతో హోరెత్తించిన హీరో సంపూర్ణేష్ బాబు - జుంబా డాన్స్ చేసిన జోగి రమేశ్
MLA Zumba Dance: ఫిట్నెస్పై యువత ఆసక్తి పెంచుకోవాలని పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. యువతను ఉత్సాహపరిచేందుకు సినీ నటుడు సంపూర్ణేష్ బాబు కలసి జుంబా డాన్స్ చేశారు. అనంతరం డ్రీమ్ ఫ్లై రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు.
MLA Zumba Dance