ఎన్ఆర్సీ, ,సీఏఏలకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా కొండపల్లిలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ముస్లింలు చేస్తున్న ఈ ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దేశ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలకే పరిమితం కావాల్సిన ఈ చట్టాలను మారుమూల ప్రాంతాలకు వర్తింపచేయడం సరికాదని స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఈ చట్టాలపై పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, లేకపోతే వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కొండపల్లిలో ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా శాంతిర్యాలీ
ఎన్ఆర్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా కొండపల్లిలో శాంతిర్యాలీ నిర్వహించారు. ముస్లింల ఆధ్వర్యంలో చేస్తున్న ఈ నిరసనలో పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.
కొండపల్లిలో ఎన్ఆర్సీ, ,సీఏఏలకు వ్యతిరేకంగా శాంతిర్యాలీ