రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు నేడు మార్చి నెల వేతనాలు చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరాంతం సహా వరుస సెలవుల కారణంగా వేతనాలు, పింఛన్ల చెల్లింపులో జాఫ్యం ఏర్పడింది.
'అందుకే ఆలస్యమైంది'

ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ ఆలస్యమైందని ఐ అండ్ పిఆర్ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగులకు , పింఛనుదారులకు సోమవారమే జీతాలు, పింఛన్లు చెల్లింపులు జరుపుతామని స్పష్టం చేశారు.
8న పరిషత్‌కు పోలింగ్.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు