కాపు నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని పవణ్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కులాల మధ్య విద్వేషాలు పెంచేలా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నవరత్నాలను కూడా కలిపేసి అంకెలను అమాంతం పెంచారని విమర్శించారు. కాపు కార్పొరేషన్‌కు ఇప్పటివరకు ఏ బడ్జెట్‌లో ఎంత కేటాయించారో చెప్పాలన్నారు. కాపు నేస్తం పథకానికి అర్హులుగా కేవలం 2.35 లక్షల మందినే గుర్తించటాన్ని జనసేనాని తప్పుపట్టారు.
కులాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారు: పవన్‌కల్యాణ్ - kapu nestham taja news
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపు నేస్తం పథకం నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. 2.35లక్షల మందినే అర్హులుగా గుర్తించటాన్ని పవన్ కల్యాణ్ తప్పుపట్టారు.
pawan kaylan reaction on kapu nestham scheem