రాజధానిపై భాజపా, జనసేన ఉద్యమ కార్యాచరణ ఖరారు - ఎంపీ జీవీఎల్ నివాసంలో జనసేన, భాజపా నేతలు సమావేశం
దిల్లీలోని ఎంపీ జీవీఎల్ నర్సింహారావు నివాసంలో జనసేన, భాజపా నేతలు సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇరుపార్టీల నేతలు ఉద్యమ కార్యాచరణ నిర్ణయించారు.
ఎంపీ జీవీఎల్ నివాసంలో జనసేన, భాజపా నేతలు సమావేశం
రాజధానిపై భాజపా, జనసేన నేతలు ఉద్యమ కార్యాచరణ ఖరారు చేశారు. ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్ చేయాలని నిర్ణయించారు. ఇకనుంచి ప్రతి కార్యక్రమంలో ఇరు పార్టీలు కలిసి పాల్గొంటాయని నేతలు తెలిపారు.
Last Updated : Jan 22, 2020, 8:46 PM IST
TAGGED:
pawan gvl meet