కృష్ణా జిల్లా కోవిడ్ నోడల్ కేంద్రంలో అందుతున్న వైద్య ఇతర సేవలపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. గూడవల్లి క్వారంటైన్ కేంద్రంలో ఇప్పటి వరకు 1063 చేరగా.. 951 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారని డాక్టర్ వీ.ఎస్.మోహన్ నాయుడు తెలిపారు. గడిచిన రెండ్రోజుల్లో 40 మంది డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. కోవిడ్ కేంద్రంలో అందుతున్న సేవలపై కోలుకున్న బాధితుల అభిప్రాయాల వీడియోలను మీడియాకు అధికారులు అందజేశారు.
కృష్ణా జిల్లాలో కరోనా వైద్య సేవలపై బాధితులు సంతృప్తి
కృష్ణా జిల్లా కోవిడ్ నోడల్ కేంద్రంలో అందుతున్న వైద్య ఇతర సేవలపై బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనాతో కోలుకున్న బాధితుల అభిప్రాయాల వీడియోలను అధికారులు మీడియాకు అందజేశారు.
కృష్ణా జిల్లాలో కరోనా వైద్య సేవలపై బాధితులు సంతృప్తి