MISSING : పంచాయతీ కార్యదర్శి అదృశ్యం - krishna-district crime
పంచాయతీ కార్యదర్శి అదృశ్యం
00:09 September 23
మండల అభివృద్ధి కార్యదర్శి, మరో ఇద్దరు మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని లేఖ
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం వెంకటాపురం పంచాయతీ కార్యదర్శి స్వాతి అదృశ్యమయ్యారు. మండల అభివృద్ధి కార్యదర్శి, మరో ఇద్దరు మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని.. ఎమ్మెల్యే ఉదయభానుకు లేఖ రాసి కనిపించకుండా పోయారు.
ఇదీచదవండి.
పంచలింగాల చెక్ పోస్టు వద్ద తనిఖీలు...రూ.47లక్షల కరోనా కిట్లు స్వాధీనం
Last Updated : Sep 23, 2021, 6:30 AM IST