కృష్ణాజిల్లా అవనిగడ్డలోని భారతీయ జీవిత బీమా సంస్థ కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలకు, ఇన్సురెన్స్ పాలసి దారులకు, ఏజెంట్స్‌కు కల్పించి కరపత్రాలు పంచారు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ యస్సీజెడ్ కౌన్సిల్ మెంబర్ అద్దంకి సాంబశివరావు, అవనిగడ్డ బ్రాంచి ఏజెంట్స్ అసోసియేషన్ ట్రెజరర్ తుంగల వెంకటగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరపత్రాలతో కరోనా పై అవగాహన కల్పించిన భారతీయ జీవిత బీమా సంస్థ - krishna dst covid news
పల్లెల్లోనూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో... ప్రజలను అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కృష్ణాజిల్లా అవనిగడ్డలోని భారతీయ జీవిత బీమా సంస్థ కరపత్రాలను పంచిపెట్టారు. కరోనా వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచించారు.
pamphlets distribute for covid measures in krishna dst avinigadda under Indian life insurance