కృష్ణాజిల్లా పెదపారుపూడిలో నూతనంగా నిర్మించనున్న మోడల్ పోలీస్ స్టేషన్కు పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్ బాబు భూమి పూజ చేశారు. మెగా ఇంజినీరింగ్ సంస్థ ఈ భవానాన్ని పుర్తిచేయనుంది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో మోడల్ పోలీసు స్టేషన్లు నిర్మించనున్నామని ఎస్పీ తెలిపారు.
మోడల్ పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - model police station foundation stone in krishna dst
కృష్ణాజిల్లా పెదపారుపూడిలో మోడల్ పోలీస్ స్టేషన్కు ఎమ్మెల్యే అనిల్ కుమార్ భూమి పూజ చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నామని ఎస్పీ రవీంద్రనాథ్ తెలిపారు.

pamarru mla foundation stone to krishna dst pedaparupudi model police station
TAGGED:
krishna dst taja news