కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన గీతకార్మికులకు పరిహారం చెల్లించాలని... గౌడసంఘం నాయకులు కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ప్రతి ఒక్క కార్మికుడిని ఆదుకోవాలని కోరారు.
'కల్లుగీత కార్మికులకు పరిహారం అందించండి' - lockdown in nandigama
లాక్డౌన్ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ప్రతి కల్లుగీత కార్మికునికి పరిహారం చెల్లించాలని గౌడసంఘం నాయకులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

నందిగామలో కల్లుగీతకార్మికుల సమస్యలు