ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో వనం-మనం... - vanam- manam program

నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో వనం- మనం కార్యక్రమం చేపట్టారు. నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు.

palantig trees on vanam- manam program at vijayawada

By

Published : Jul 9, 2019, 9:21 AM IST

విజయవాడ నగరంలో పచ్చదనం పెంపొందించే ఉద్దేశంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు. సంస్థలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటి...నీళ్లు పోశారు. కళాక్షేత్రంలో ఆవరణంలోని రైవస్ కాలువ గట్టుపై దాదాపు 100కు పైగా మొక్కలను నాటారు.

విజయవాడలో వనం-మనం.

ABOUT THE AUTHOR

...view details