ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శైలజా థియేటర్ లో పాగల్ చిత్రబృందం సందడి - పాగల్ సినిమా

విజయవాడ నగరంలోని శైలజా థియేటర్ లో పాగల్ చిత్రబృందం సందడి చేశారు. కథనాయకుడు విశ్వక్ సేన్..ప్రేక్షకులతో మాట్లాడారు.

పాగల్
పాగల్

By

Published : Aug 18, 2021, 10:19 PM IST

పాగల్ చిత్ర బృందం విజయవాడ నగరం లోని శైలజ ధియేటర్ ప్రాంగణంలో సందడి చేశారు. చిత్ర కథానాయకుడు హీరో విశ్వక్ సేన్.. ప్రేక్షకులతో మాట్లాడారు.

తన చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం విజయవంతమైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేపడుతున్నామని హీరో విశ్వక్ సేన్ తెలిపారు.

ఇదీ చదవండి:'హిట్' కంటే 'పాగల్'​కే అధిక వసూళ్లు!

ABOUT THE AUTHOR

...view details