కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అకాల వర్షానికి పలు గ్రామాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు వంద ఎకరాల్లో పంట తడిసిపోయింది. పంట చేతికొచ్చే సమయంలో ఇలా జరగడంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
మచిలీపట్నంలో అకాల వర్షం... భారీగా పంట నష్టం - krishna district weathre updates
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. పంట చేతికందే సమయంలో ఇలా జరగడంపై అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
అకాల వర్షాలతో నేల రాలిన వరి పంట