యూఎన్ బెస్ట్ ఉమెన్ పోలీస్ అధికారిణిగా ఎన్నికైనందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని డారిన్ మాలంబో అన్నారు. యూఎన్ బెస్ట్ పోలీస్ అధికారిణిగా గుర్తింపు పొందటంలో భారతదేశానికి చెందిన ఏపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతం సవాంగ్ స్ఫూర్తిని అందజేశారని ఆమె కొనియాడారు. తాను 2008లో యూఎన్ పోలీస్‌లో ప్రయాణాన్ని మొదలు పెట్టానని.. అప్పటి నుంచి తనకు సూచనలు చేశారని అన్నారు. సమర్ధమైనటువంటి అధికారిణిగా గుర్తింపు పొందేందుకు సహాయం చేశారని .. ఒక అంతర్జాతీయ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆమె .. యూఎన్ బెస్ట్ ఉమెన్ పోలీస్ అధికారిణి అవ్వడానికి మన డీజీపీ స్ఫూర్తి - DGP Gautam Sawang news
యూఎన్ బెస్ట్ ఉమెన్ పోలీస్ అధికారిణిగా ఎన్నికైనందుకు మన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇచ్చిన స్ఫూర్తే కారణమంటోంది జంబో దేశానికి చెందిన మహిళ పోలీస్ డారీన్ మాలాంబో. తన ప్రయాణంలో పలు సూచనలు చేస్తూ తన ఎదుగుదలకు పాటుపడ్డారని ఆమె తెలిపారు.
యూఎన్ బెస్ట్ ఉమెన్ పోలీస్ అధికారిణి అవ్వడానికి మన డీజీపీ స్ఫూర్తి