ఆ 13 మంది విజయవాడలో ఎందుకున్నారు..? - ఆ 13 మంది విజయవాడలో ఎందుకున్నారు
విజయవాడలోని రామవరప్పాడు రింగ్ రోడ్ సమీపంలో ఉన్న మసీదులో వివిధ రాష్ట్రాలకు చెందిన ముస్లింలను స్థానికులు గుర్తించారు. 13 మంది గత నాలుగు రోజులుగా ఇక్కడే ఉంటున్నట్లు అధికారులకు సమాచారం అందించారు. వారిలో జమ్మూకశ్మీర్‌కు చెందిన ఇద్దరు, అసోం-6, బెంగళూరుకు చెందిన నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది.
other-state-muslims