ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ - chandrababu new year wishes latest News

రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నేత, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, పవన్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు, పవన్ కొత్త సంవత్సర శుభాకాంక్షలు

By

Published : Jan 1, 2021, 3:50 AM IST

రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నేత, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో కరోనా బారిన పడకుండా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details