డీజీపీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లోల్లో 292 మంది బాల కార్మికులను విముక్తి కల్పించారు. పిల్లల తల్లిదండ్రులకు ఎస్పీ రవీంద్రనాథ్ కౌన్సెలింగ్ ఇచ్చారు. చదువుకోవాల్సిన బాలలు... ఇటుక బట్టీలు, వ్యాపార దుకాణాలు, హోటళ్లు... ఇలా పలు చోట్ల బాల కార్మికులుగా మారిపోతున్నారు. ఇటువంటి బాలలకు విముక్తి కల్పించి... తల్లిదండ్రులకు అవగాహన కల్పించటానికి... ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
ఆపరేషన్ ముస్కాన్... బాల కార్మికులకు విముక్తి
కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో 292 మంది బాల కార్మికులను విముక్తి కల్పించారు.
కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ తనిఖీలు