మైలవరం పట్టణంలోని నారాయణ నగర్లో జమాదార్ వంశీయుల ఆధ్వర్యంలో నూతన మసీదును నిర్మించారు. మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఈ మసీదును ప్రారంభించారు. వైకాపా నాయకులు, మైనార్టీ నేతలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
మైలవరంలో మగ్ధుమ్ మసీదు ప్రారంభం - మైలవరంలో మసీదు ప్రారంభం వార్తలు
కృష్ణా జిల్లా మైలవరం పట్టణంలో మగ్ధుమ్ మసీదును ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు.
![మైలవరంలో మగ్ధుమ్ మసీదు ప్రారంభం Opening of the Magdum Mosque in Myalavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11053252-721-11053252-1616031724300.jpg)
మైలవరంలో మగ్ధుమ్ మసీదు ప్రారంభం