కృష్ణా జిల్లా నందిగామ మండంలం అంబారుపేట గ్రామంలో నూతనంగా సచివాలయాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని ఎమ్మెల్యే ఎం.జగన్మోహన్ రావు ప్రారంభించారు. పేదల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున్న వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబారుపేటలో నూతన గ్రామ సచివాలయం ప్రారంభం - అంబారుపేటలో నూతన గ్రామ సచివాలయం తాజా వార్తలు
కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబారుపేటలో నూతన గ్రామ సచివాలయం భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున కార్యక్రమంలో పాల్గొన్నారు.
![అంబారుపేటలో నూతన గ్రామ సచివాలయం ప్రారంభం DOC Title * Opening of a new village secretariat Builiding at Ambarupeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10162791-333-10162791-1610087667457.jpg)
అంబారుపేటలో నూతన గ్రామ సచివాలయం ప్రారంభం