తప్పని ఉల్లి పాట్లు.. రాయితీ కోసం జనం ఇక్కట్లు - రాష్ట్రంలో ఉల్లి కష్టాలు
కృష్ణా జిల్లా నందిగామ రైతుబజార్లో రాయితీ ఉల్లిపాయల కోసం ప్రజలు ఉదయం నుంచే కిలోమీటర్ల మేర బారులు తీరారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయ ధరలు భారీగా ఉండటంతో వాటి కోసం గంటల తరబడి లైన్లలో వేచి చూస్తున్నారు. తమకు పూర్తిగా ఉల్లి అందడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేశారు.
![తప్పని ఉల్లి పాట్లు.. రాయితీ కోసం జనం ఇక్కట్లు onion-problems-in-nandigama-krishna-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5314600-990-5314600-1575873571260.jpg)
తప్పని ఉల్లి తిప్పలు
.
తప్పని ఉల్లి తిప్పలు