ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్ధరాత్రి ఉల్లి లొల్లి.. లారీ స్వాధీనం.. - అర్ధరాత్రి ఉల్లి లొల్లి

ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా నూజివీడు రైతు బజార్ నుంచి తిరువూరు రైతు బజార్​కు తరలిస్తున్న ఉల్లిపాయల లోడును పోలీసులు పట్టుకున్నారు. నూజివీడు రైతు బజార్ ఏవో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు చూపించడంతో ఉల్లి లోడ్​ను తిరువూరు రైతు బజార్​కు పంపించారు.

onion illeagal transport in krishna distric noojiveedu
అర్ధరాత్రి ఉల్లి లొల్లి

By

Published : Dec 6, 2019, 12:10 PM IST

అర్ధరాత్రి ఉల్లి లొల్లి

కృష్ణా జిల్లా పరిధిలోని రెవిన్యూ డివిజన్ కేంద్రమైన నూజివీడు పట్టణంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉల్లి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఉల్లిపాయల లోడ్​ను పట్టుకున్నారు. అనంతరం వీటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు నూజివీడు రైతు బజార్​ ఏవో పోలీసులకు చూపించడంతో లారీ లోడ్​ను తిరిగి తిరువూరు రైతు బజార్​కు పంపించారు.

ABOUT THE AUTHOR

...view details