విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
నిడమానురులో చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి - suicide attempt news in vijayawada
నిడమానురులో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. రోడ్డు పక్కనే చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిడమానురులో చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి మృతి