ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్ రోడ్డుపై ప్రమాదం... ఒకరు మృతి - రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం

విజయవాడ రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఓ వ్యకిని వేగంగా వస్తున్న లారీ ఢీకొనటంతో అతను అక్కడే ప్రాణాలు విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

one person killed in road accident at ramavarappadu ring road in vijayawada
రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం

By

Published : Aug 4, 2020, 12:12 AM IST

విజయవాడ రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. గన్నవరం వైపు వేగంగా వెళ్తున్న లారీ నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని ఢీకొనటంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఘటనాస్ధలానికి చేరుకున్న మాచవరం పోలీసులు... మృతుని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details