కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరో కరోనా పాజిటివ్ కేసు నేపథ్యంలో పోలీసులు, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిలకలపూడి జంక్షన్ నుంచి పట్టణంలోని అన్ని కూడళ్ల వద్ద ప్రతి ఒక్కరినీ థర్మో స్కాన్ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మచిలీపట్నంలో మరో పాజిటివ్ కేసు.. అధికారులు అప్రమత్తం - coronavirus death toll in ap
మచిలీపట్నంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో అధికారులు విస్తృత చర్యలు చేపట్టారు.
![మచిలీపట్నంలో మరో పాజిటివ్ కేసు.. అధికారులు అప్రమత్తం corona possitive case](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6904077-625-6904077-1587617982948.jpg)
corona possitive case