నూడిల్స్ బండి వివాదం..కత్తితో దాడి
నూడిల్స్ బండి దగ్గర వివాదం..ఓ వ్యక్తిపై మరొకరు కత్తితో దాడి - Attack with a sword
నూడిల్స్ బండి దగ్గర తలెత్తిన వివాదంలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో చోటు చేసుకుంది. ఈ దాడిలో ప్రసాద్ అనే తీవ్రంగా గాయాలపాలయ్యాడు

attack-with-a-sword-issue-of-fastfood-center-