కృష్ణా జిల్లా నందిగామలోని పాతబస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిదింది. లారీ, ఆటో ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతుడు నందిగామకు చెందిన బొల్లేపల్లి శంకరరావుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లారీ, ఆటో ఢీ.. ఒకరు మృతి - latest crime news in krishna
లారీ, ఆటో ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా నందిగామ పాతబస్టాండ్ వద్ద జరిగింది.
one man died in road accident at nandigama in krishna