గన్నవరం విమానాశ్రయానికి మరో లక్ష కొవిడ్ వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. పూణెలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ టీకా డోసులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. టీకాలను మెుదటగా గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్యారోగ్య శాఖ ఆదేశాలతో జిల్లాలకు త్వరలోనే వ్యాక్సిన్ డోసులు తరలివెళ్లనున్నాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రానికి చేరుకున్న మరో లక్ష కొవిషీల్డ్ వ్యాక్సిన్లు - లక్ష కొవిషీల్డ్ వ్యాక్సిన్లు న్యూస్
పూణె నుంచి మరో లక్ష కొవిషీల్డ్ టీకా డోసులు రాష్ట్రానికి వచ్చాయి. వ్యాక్సిన్లను రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు
కొవిషీల్డ్ వ్యాక్సిన్లు