రాష్ట్రానికి మరో లక్ష కొవిడ్ టీకాలు చేరుకున్నాయి. హైదరాబాద్ నుంచి గన్నవరానికి లక్ష కొవాగ్జిన్ టీకాలు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్లను గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించి.. అక్కడ నుంచి జిల్లాల వారీగా తరలిస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రానికి మరో లక్ష కొవిడ్ వ్యాక్సిన్లు - కొవాగ్జిన్ వ్యాక్సిన్ న్యూస్
హైదరాబాద్ నుంచి రాష్ట్రానికి లక్ష కరోనా టీకాలు చేరుకున్నాయి. రాష్ట్ర టీకా నిల్వ కేంద్రం నుంచి.. జిల్లాల వారీగా వ్యాక్సిన్లను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కొవాగ్జిన్