దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఐదో రోజు కృష్ణా జిల్లా గుడివాడలో ఘనంగా జరిగాయి. అమ్మవార్లు వివిధ అవతరాల్లో కొలువుదీరారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం శ్రీ కొండాలమ్మ ఆలయంలో అమ్మవారు.. కాశీ అన్నపూర్ణేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గుడివాడ శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో అమ్మవారు... గాయత్రీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.
వివిధ అవతారాల్లో గుడివాడ అమ్మవార్ల దర్శనం - the godess seen as annapurnadevi nad gayathri devi
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల ఐదో రోజు సందర్భంగా గుడివాడలో అమ్మవార్లు వివిధ అవతరాల్లో కొలువుదీరారు.

annapurnadevi nad gayathri devi